Sunday, 7 February 2016

ఎస్‌ఐ నోటిఫికేషన్

  • పోలీసు ఉద్యోగాల్లో ఉన్నతమైన ఉద్యోగం కోసం ఎదురుచూసే అభ్యర్థులకు శుభవార్త. ఎస్‌ఐ నోటిఫికేషన్ విడుదలైంది. 510 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
  • సివిల్ విభాగంలో 208, ఏఆర్ విభాగంలో 74, టీఎస్‌ఎస్‌పీ విభాగంలో 205, ఎస్పీఎఫ్ విభాగంలో 12, ఎస్‌ఏఆర్ సీపీఎల్ విభాగంలో 2, 9 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లకు నోటిఫికేషన్ విడుదల అయింది.
  •  దరఖాస్తులను ఈ నెల 10 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు.
  •  ప్రిలిమినరీ రాత పరీక్ష ఏప్రిల్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. 
  • తదితర వివరాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

telangana neighbouring states

One of India's largest states, Telangana is situated in the heart of the Indian subcontinent. Telangana State is bordered by the states ...