Saturday, 16 February 2019

పి సిమోడి CBDT చైర్మన్ గా నియామకం


  • సీనియర్ ఐఆర్ఎస్ అధికారి ప్రమోద్ చంద్రమోడి Central Board of Direct Taxes  (సి.బి డి .టి) కేంద్ర  బోర్డు ఛైర్మన్  గా  నియమితులయ్యారు .
  •  ఇటీవలే ఎన్నికల కమిషనర్ గా   నియమితులైన సుశీల్ చంద్ర ఇప్పటివరకు  సీబీడీటీ చైర్మన్ గా పని చేశారు  

No comments:

telangana neighbouring states

One of India's largest states, Telangana is situated in the heart of the Indian subcontinent. Telangana State is bordered by the states ...