Tuesday, 5 February 2019

యూనియన్ బ్యాంక్‌లో ఆర్డ్మ్‌గార్డు 100 పోస్టులు

యూనియన్ బ్యాంక్‌లో ఆర్డ్మ్‌గార్డు 100 పోస్టులు

యూనియన్ బ్యాంక్‌లో 100 పోస్టులు
యూనియన్ బ్యాంక్ సబార్డినేట్ స్టాఫ్ కేడర్‌లో 2018-19కి గాను 100 ఆర్డ్మ్‌గార్డు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత స్థానిక భాష తెలిసుండాలి.
వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ పరీక్షతేదీ: మార్చి 17, 2019.
పరీక్ష కేంద్రాలు: గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 18, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.unionbankofindia.co.in

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...