దేశ పర్యాటక రంగం 2018 నాటికి 234 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందిందని కేంద్ర మంత్రి KJ అల్ఫోన్స్ ప్రకటించారు, దీనితో 19% పెరుగుదల నమోదయింది. ఈ ఆదాయంలో 87% దేశీయ మరియు 13% విదేశీ పర్యాటకులు పాల్గొన్నారు.
గువహతిలో జరిగిన రెండవ ఆసియన్-ఇండియా యూత్ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (WTTC) 2018 నివేదిక ప్రకారం దేశం పర్యాటక రంగంలో మూడవ స్థానంలో ఉంది.

No comments:
Post a Comment