Monday, 4 February 2019

శ్రీజ, దీప్తిలకు స్వర్ణాలు

  •  హైదరాబాద్‌ జిల్లా వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీజ, దీప్తి మెరిశారు.
  • ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో శ్రీజ, దీప్తిలు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు.
  • 59 కేజీల విభాగంలో స్నాచ్‌లో 15 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 25 కిలోలతో మొత్తం 40 కిలోల బరువులెత్తిన శ్రీజ అగ్రస్థానంలో నిలిచింది.
  • 64 కేజీల విభాగంలో స్నాచ్‌లో 25 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 35 కిలోలతో మొత్తం 60 కిలోల బరువులెత్తిన దీప్తి ప్రథమ స్థానం సాధించింది.
  • 76 కేజీల విభాగంలో శ్రీజ్ఞాన ప్రసన్న రజతం గెలిచింది. స్నాచ్‌లో 28 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 35 కిలోలతో మొత్తం 68 కిలోల బరువులెత్తి ద్వితీయ స్థానంలో నిలిచింది

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...