Tuesday, 5 February 2019

మేలైన పట్టు ఉత్పత్తిలో తెలంగాణా దేశం లోనే అగ్రగామి



  • మేలైన పట్టు ఉత్పత్తిలో తెలంగాణా దేశం లోనే అగ్రగామిగా నిలిచినినట్లు ఉద్యానవన ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు.
  • ఇందుకు ఉత్తమ రాష్ట్రంగా జాతీయ పురస్కారానికి తెలంగాణా ఎంపికయినది.
  • ఈ నెల 9 న ఢిల్లీలో జరుగుతున్న సర్జింగ్ సిల్క్  ప్రదర్శనలో జాతీయ పురస్కారం అందజేస్తారు.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...