ఫిబ్రవరి 1, 2019 న, శ్రీ B.S. ముబారక్ 2001 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్, హోండురాస్ రిపబ్లిక్ కు భారత రాయబారిగా నియమించబడ్డాడు.
ప్రస్తుతం B.S ముబారక్, గ్వాటెమాల రిపబ్లిక్ కు భారత రాయబారి.
హోండురాస్ రిపబ్లిక్ గురించి:
♦ రాజధాని - తెగుసిగల్ప
♦ కరెన్సీ- లెంపిరా
♦ అధ్యక్షుడు - జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్
No comments:
Post a Comment