- దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కొండపల్లి కోటను అభివృద్ధి చేసేందుకు వచ్చే నాలుగేళ్లలో రూ.100కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.
- గత ఏడాదిగా రూ.10.9కోట్లతో పునరుద్ధరణ పనులను చేపట్టారన్నారు. రాజుల చరిత్రను తెలుసుకునేలా ఒక యాప్‌ను రూపొందించామని, లేజర్ షో, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ వంటివి ఏర్పాటు చేశామని చెప్పారు.
- రాజధానికి వచ్చే వారు కొండపల్లి కోటను సందర్శించేలా చర్యలు తీసుకుంటామని, పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని వివరించారు.
- ఈ కోట చుట్టూ ఉన్న 25,500 ఎకరాల స్థలంలో పరిమళభరితమైన, ఔషధ గుణాలు కలిగిన వృక్షాలను పెంచనున్నామని తెలిపారు.
- ప్రముఖ చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి రాసిన కొండపల్లి ఖిల్లా చరిత్ర పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు.
- మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పురావస్తుశాఖ కమిషనర్ వాణీమోహన్, పర్యాటశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 6 February 2019
కొండపల్లి ఖిల్లాకు రూ.100కోట్లు
Subscribe to:
Post Comments (Atom)
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు
Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment