Tuesday, 5 February 2019

ఏపీ పోస్టల్ సర్కిల్‌లో 46 పోస్టులకు దరఖాస్తులు

పీ పోస్టల్ సర్కిల్‌లో 46 పోస్టులకు దరఖాస్తులు
విజయవాడలోని ఏపీ పోస్టల్ సర్కిల్ 46 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల్లో 13, సబార్టినేట్ కార్యాలయాల్లో 33 పోస్టులున్నాయి. 
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ ఉత్తీర్ణత. 
వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు: కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు ఫీజు: రూ.100 
పరీక్ష ఫీజు: రూ.400.(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.100).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
ప్రైమరీ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2019.
పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించుటకు చివరితేదీ: మార్చి 5, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 8, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.appost.in

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...