Tuesday, 5 February 2019

నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ posts

భారత జలవనరుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ ఇంజినీర్‌-25, జూనియర్‌ అకౌంటెంట్‌-07, స్టెనోగ్రాఫర్‌ (గ్రేడ్‌ 2)-08, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-33.
అర్హత: పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ (కామర్స్‌), డిప్లొమా (సివిల్‌ ఇంజినీరింగ్‌), షార్ట్‌హ్యాండ్‌/ టైపింగ్‌ సామర్థ్యాలు.
వయసు: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్టుల ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌
చివరి తేది: ఫిబ్రవరి 22
వెబ్‌సైట్‌: 
 http://www.nwda.gov.in/

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...