Friday, 1 February 2019

స్టీల్ ఉత్పత్తి లో భారత్ కు రెండవ స్థానం

ప్రపంచంలోనే స్టీల్ ఉత్పత్తి లో రెండో అతిపెద్ద దేశం గా భారత్ నిలిచింది.

2018 లో భారత్ ముడి ఉక్కు ఉత్పత్తి 4.9 % పెరిగి 106 .5  మెట్రిక్ టన్నులకు చేరుకుంది .
2017  లో ఇది 101.5 మెట్రిక్ టన్నులుగా ఉంది

స్టీల్ ఉత్పత్తి లో
మొదటి స్థానం : చైనా
రెండవ స్థానం : ఇండియా
మూడవ స్థానం : జపాన్
నాల్గవ స్థానం : అమెరికా

source : వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నివేదిక

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...