Friday, 1 February 2019

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ అదనపు స్వతంత్ర డైరెక్టర్ గా శిఖా శర్మ

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ అదనపు స్వతంత్ర డైరెక్టర్ గా  యాక్సిస్ బ్యాంకు మాజీ ఎండీ శిఖా శర్మ నియమితులయ్యారు .
ఈమె ఈ పదవిలో 5 సంపాటు కొనసాగుతారు
ఈమె నియామకం జనవరి 31 నుండి అమల్లోకి వస్తుంది.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...