Tuesday, 5 February 2019

బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ పోస్టులు

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) 2019 సంవత్సరానికిగానూ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మ్యాన్‌)
ఖాళీలు: 1763
విభాగాలు: కాబ్లర్‌, టైలర్‌, కార్పెంటర్‌, కుక్‌, పెయింటర్‌ తదితరాలు.
అర్హత: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో రెండేళ్ల పని అనుభవం. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 18-23 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2019 ఫిబ్రవరి 2-8)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...