Tuesday, 5 February 2019

పవర్‌గ్రిడ్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్లు

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: అసిస్టెంట్‌ ఇంజినీర్‌
ఖాళీలు: 42
విభాగాలు: ఎల‌క్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌), గేట్‌ ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: గేట్‌ 2018 స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
చివరితేది: ఫిబ్రవరి 28

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...