Wednesday, 18 September 2019

వియత్నాం ఓపెన్ సౌరభ్ సొంతం


i.          భారత యువ షట్లర్సౌరభ్వర్మ సత్తా చాటాడు. అతను వియత్నాం ఓపెన్బ్యాడ్మింటన్టైటిల్ను సొంతం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ఫైనల్లో సౌరభ్‌ 21-12, 17-21, 21-14తో సన్ఫి షియాంగ్‌ (చైనా)ను ఓడించాడు.
ii.        ఏడాది సౌరభ్కు ఇది మూడో టైటిల్‌. ఇంతకుముందు హైదరాబాద్ఓపెన్‌, స్లోవేనియన్ఓపెన్టైటిళ్లు ఖాతాలో వేసుకున్నాడు.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...