Friday, 27 September 2019

‘బిగ్ బీ’కి ఫాల్కే పురస్కారం :


i.       బాలీవుడ్నటదిగ్గజం, ‘బిగ్బీఅమితాబ్బచ్చన్‌ (76)కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకదాదాసాహెబ్ఫాల్కే అవార్డును ప్రకటించిందికేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్జావడేకర్ విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు
ii.      సినీకళామతల్లికి అనితరసాధ్యమైన అపురూప సేవలు అందచేసిన వారిని 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో గౌరవిస్తోంది. భారతీయ సినీఆస్కార్గా పేర్కొనే అవార్డును అందుకోబోతున్న 50 వ్యక్తి అమితాబ్బచ్చన్‌.
iii.    ఇప్పటివరకూ 32 మంది హిందీ చిత్రసీమ ప్రముఖులనుదాదాసాహెబ్ఫాల్కేవరించింది. తెలుగు సినిమా రంగానికి విశేష సేవలు అందించిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, బి.నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె.విశ్వనాథ్లుదాదాసాహెబ్‌’ గ్రహీతలే.
iv.    దాదాసాహెబ్పురస్కారం కింద విజేతలను రాష్ట్రపతి స్వర్ణకమలం, రూ.పదిలక్షల నగదు బహుమతితో సత్కరిస్తారు.
v.     1942 అక్టోబర్‌ 11 యూపీలోని అలహాబాద్లో పుట్టిన అమితాబ్బచ్చన్నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా సినీరంగానికి బహుముఖ సేవలందిస్తున్నారు.
vi.    సాత్హిందుస్థానీసినిమా ద్వారా సినీరంగప్రవేశం చేసిన ఆయన 2015లో పద్మవిభూషణ్పురస్కారం అందుకున్నారు.
vii.   1984లో అమితాబ్అలహాబాద్లోక్సభస్థానం నుంచి పోటీచేసి యూపీ మాజీ సీఎం హెచ్‌.ఎన్‌. బహుగుణను ఓడించారు

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...