Wednesday, 18 September 2019

శకుంతలా దేవి జీవితకథతో ‘శకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’ :


i.          గణితంలో  అసమాన ప్రావీణ్యంతో హ్యూమన్కంప్యూటర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్న గణితవేత్త  శకుంతలా దేవి. ఆమె జీవితకథతో బాలీవుడ్లో రూపొందుతున్న చిత్రంశుకుంతలా దేవి: హ్యూమన్కంప్యూటర్‌’.
ii.       విద్యా బాలన్ప్రధాన పాత్రలో నటిస్తోంది. దర్శకురాలు అను మేనన్తెరకెక్కిస్తోంది.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...