Wednesday, 18 September 2019

హరియాణా విశ్వ విద్యాలయ కులపతిగా కపిల్

i.  భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ హరియాణా క్రీడా విశ్వ విద్యాలయ కులపతిగా నియమితుడయ్యాడు. సోనిపట్‌లో రాయ్‌లో ఉన్న ఈ యూనివర్సిటీకి తొలి ఛాన్స్‌లర్‌ కపిల్‌దేవే.
ii.  భారత్‌లో నెలకొల్పిన క్రీడా విశ్వవిద్యాలయాల్లో గుజరాత్‌, చెన్నై తర్వాత ఇది మూడోది. ఈ విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సైకాలజీ, స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌, స్పోర్ట్స్‌ జర్నలిజం లాంటి కోర్సులు ఉన్నాయి.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...