Wednesday, 18 September 2019

ప్రధానమంత్రి బహుమతుల ఈ-వేలం ప్రారంభం :


i.          తనకు ఏడాది కాలంలో వచ్చిన జ్ఞాపికలు, బహుమతులను వేలం వేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మేరకు వేలంలో ఉంచిన జ్ఞాపికలు, బహుమతుల చిత్రాలను ఆయన ట్విటర్లో ఉంచారు.
ii.       శనివారం(September 14) మొదలైన వేలం అక్టోబరు 3 వరకు కొనసాగనుంది. ఇలా సమకూరిన మొత్తాన్ని గంగ ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగ కార్యక్రమానికి అందజేయనున్నట్లు మోదీ తెలిపారు.
iii.      వేలంలో పాల్గొనాలనుకునేవారు pmmementos.gov.in ను సందర్శించాలని సూచించారు. మరోవైపు, మోదీకి గత ఏడాది కాలంలో లభించిన 2,700 బహుమతుల్లో 500 వస్తువులను దిల్లీలో నేషనల్గ్యాలరీ ఆఫ్మోడర్న్ఆర్ట్లో ప్రదర్శిస్తున్నారు.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...