Monday, 1 June 2020

వజ్రాసనం

ఉపయోగాలు 

  •  జీర్ణక్రియ మంచిగా జరుగును. 
  • గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది.
  •  గొంతు,ముఖం కండరాలను పటిష్టం చేస్తుంది. 
  • మలబద్దకాన్ని నివారిస్తుంది. జననాంగాలను పటిష్టం చేస్తుంది.
  •  గొంతు,రక్త నాళాలకు రక్త ప్రసరణ బాగా జరుగును

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...