Saturday, 14 September 2019

హైదరాబాద్లో పెప్సికో సేవల కేంద్రం :

అమెరికాకు చెందిన ప్రసిద్ధ పానీయాల సంస్థ పెప్సికో త్వరలో హైదరాబాద్లో వ్యాపార సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఐటీ సెజ్లో 3.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇది అమెరికా బయట ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద వ్యాపార సేవల కేంద్రం కానుంది. వినియోగ వ్యవహారాలు, మార్కెటింగు, మానవ వనరులు, డిజిటల్ సేవలు, ఇతర కార్యకలాపాలు ఇక్కడి నుంచి కొనసాగుతాయి. మొదటగా ఈ సంవత్సరం లాంఛనంగా వ్యాపార సేవల కేంద్రాన్ని పెప్సికో ప్రారంభిస్తుంది.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...