Saturday, 14 September 2019

మానవ హక్కుల నేత జువానిటా అబెనాతి మృతి


  • అమెరికాలో పౌరహక్కుల ఉద్యమ నిర్మాణంలో ముఖ్య భూమిక వహించిన జువానిటా అబెనాతి(88) అట్లాంటాలో మరణించారు. 
  • ప్రజారవాణాలో జాతి వివక్షను నిరసిస్తూ 1955లో జరిగిన ‘మాంట్గొమరీ బస్ బాయ్కాట్’ పోరు వ్యూహరచనలో ఆమెది ముఖ్యపాత్ర.
  •  ఆమె మార్టిన్ లూథర్ కింగ్తో కలసి జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్నారు.


No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...