Wednesday, 23 January 2019

గురువారం నింగిలోకి పి ఎస్ ఎల్ వి -సి 44

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి గురువారం 
 రాత్రి 11 :37 నిమిషాలకు పోలార్ ఉపగ్రహ వాహక నౌక  పి ఎస్ ఎల్ వి -సి 44 నింగిలోకి పంపిస్తున్నారు.
దీని ప్రత్యేకతలు 
ఈ నౌక విద్యార్థులు తయారు చేసిన కలాం షాట్ తో పాటు మైక్రో షాట్ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశ పెడుతుంది.
పి ఎస్ ఎల్ వి శ్రేణి లో ఇది 46 వ వాహక నౌక.
దీనికి రెండు స్ట్రాఫన్ బూస్టర్స్ మాత్రమే ఏర్పాటు చేశారు .

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...