Monday, 21 January 2019

ఏపీ సంగీత నృత్య అకాడమీకి ఛైర్మన్‌గా వందేమాతరం శ్రీనివాస్‌



ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ ఛైర్మన్‌గా వందేమాతరం శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ 2019 జనవరి 9న ఉత్తర్వులు జారీచేసింది. 

No comments:

telangana neighbouring states

One of India's largest states, Telangana is situated in the heart of the Indian subcontinent. Telangana State is bordered by the states ...