- హాలీవుడ్ మూవీ బోమియన్ రాప్సడీ .. 2019 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును గెలుచుకున్నది.
- బోమియన్ రాప్సడీ సినిమాకు రెండు టాప్ అవార్డులు దక్కాయి.
- ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడు అవార్డులను ఆ సినిమానే దక్కించుకున్నది.
- రాక్ స్టార్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ పాత్రలో నటించిన రామీ మలేక్‌ను ఉత్తమ నటుడు అవార్డు వరించింది.
- మ్యూజికల్-కామిడీ క్యాటగిరీలో గ్రీన్ బుక్ చిత్రానికి మూడు అవార్డులు దక్కాయి.
- ఎ స్టార్ ఈజ్ బార్న్ సినిమా కేవలం ఒక్క అవార్డును కైవసం చేసుకుంది
Monday, 21 January 2019
గోల్డెన్ గ్లోబ్ గెలిచిన బోమియన్ రాప్సడీ
Subscribe to:
Post Comments (Atom)
telangana neighbouring states
One of India's largest states, Telangana is situated in the heart of the Indian subcontinent. Telangana State is bordered by the states ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment