Tuesday, 22 January 2019

దేశంలో ఉత్తమ పార్లమెంటు సభ్యుల్లో ఒకరిగా నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంపికయ్యారు.

దేశంలో ఉత్తమ పార్లమెంటు సభ్యుల్లో ఒకరిగా నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంపికయ్యారు.
  • ఫేమ్‌ ఇండియా-ఆసియా పోస్ట్‌ మేగజైన్‌ నిర్వహించిన శ్రేష్ణ్‌ సంసద్‌ (ఉత్తమ పార్లమెంటేరియన్‌) సర్వేలో ఎంపిక చేసిన 25 మంది ఉత్తమ ఎంపీల జాబితాలో ఆమెకు స్థానం లభించింది.
  • పార్లమెంట్‌కు హాజరు, చర్చల్లో భాగస్వామ్యం, ప్రశ్నలు అడగడం, సామాజిక సేవ, ప్రజలకు అందుబాటులో ఉండటం తదితర అంశాల ప్రాతిపదికన సర్వే నిర్వహించారు.
  • ఈ నెల 31న దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో కవిత ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...