Friday, 25 January 2019

మీడియా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా పాల్‌

మీడియా రంగానికి చెందిన డాక్టర్‌ హెచ్‌.ఎస్‌.పాల్‌ను ఏసీఎస్‌ మీడియా కార్పొరేషన్‌ ‘మీడియా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2018’ అవార్డుతో సత్కరించింది.




  • డిల్లీలోని రష్యా రాయబార కార్యాయలంలో జరిగిన ‘కంట్రీవైడ్‌ మీడియా ఇంపాక్ట్‌ అవార్డ్స్‌’ కార్యక్రమంలో పాల్‌కు ఈ అవార్డును అందజేశారు.
  • 1989 నుంచి మీడియారంగంలో ఉన్న పాల్‌ ప్రస్తుతం కశ్మీర్‌లోనే అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న ఇంగ్లీష్‌ పత్రిక ‘డైలీ ఎక్సెల్షియర్‌’కు డిల్లీ బ్యూరో చీఫ్‌గా కొనసాగుతున్నారు. 

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...