Tuesday, 25 June 2019

ప్రపంచ కప్ లో 1000 పరుగులు

  • ప్రపంచ కప్ లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్
  • ఇతను ఈ రికార్డు సాధించిన 19వ ఆటగాడిగా నిలిచాడు.
  •  ఇతను వరల్డ్ కప్ లోఒకే మ్యాచ్ లో  5 వికెట్లు మరియు హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రెండవ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.     
  • ఈ ఘనతను సాధించిన తోలి క్రికెటర్ యువరాజ్ సింగ్ (2011)

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...