ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల విద్యార్థులతోపాటు ఇంటర్ చదివేవారికి కూడా ‘అమ్మ ఒడి’ పథకాన్ని వర్తింపచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.విద్యాశాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జూన్ 27న నిర్వహించిన మీటింగ్ సందర్భంగా జగన్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇది ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా వర్తిస్తుందనితెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉంటె చాలు ఈ అమ్మ ఒడి పథకం కింద సాలీనా రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు
Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment