ప్రపంచంలోనే తొలి ఇంటెలిజెంట్ మెగా ఆయిల్ ట్యాంకర్‌ను చైనాకి చెందిన నౌక నిర్మాణ కంపెనీ డాలియన్ షిప్ బిల్డింగ్ ఇండిస్ట్రీ (డిఎస్‌ఐసి) నిర్మించింది.ప్రపంచంలో తొలి స్మార్ట్ వెహికిల్ అయిన ఈ ట్యాంకర్‌కు న్యూ జర్నీ అని నామకరణం చేశారు. మూడు ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉండే ఈ ట్యాంకర్ 3,08,000 టన్నుల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అతి పెద్ద క్రూడ్ కెరీర్ (విఎల్‌సిసి) తరహాలకు చెందిన ఈ ట్యాంకర్‌లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 300 మీటర్ల పొడవు ఉన్న న్యూ జర్నీ ఆటోపెలైట్ నావిగేషన్, ఇంటెలిజెంట్ లిక్విడ్ కార్గొ మేనేజ్ మెంట్, ఇంటిగ్రెటెడ్ ఎనర్జీ ఎఫీషియన్సీ మేనేజ్ మెంట్‌ల సహాయంతో నడుస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు
Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment