భారత టెన్నిస్ డబుల్స్ క్రీడాకారులు రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ జంటకు టాటా ఓపెన్ ఏటీపీ-250 టోర్నమెంట్ టైటిల్ లభించింది.
పుణేలో జనవరి 5న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న-దివిజ్ ద్వయం 6-3, 6-4తో ల్యూక్ బాంబ్రిడ్‌జ-జానీ ఒమారా (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. మరోవైపు టాటా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ ఆరో ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) సాధించాడు. 100వ ర్యాంకర్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)తో జరిగిన ఫైనల్లో అండర్సన్ 7-6 (7/4), 6-7 (2/7), 7-6 (7/5)తో గెలుపొందాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టాటా ఓపెన్ ఏటీపీ-250 టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : బోపన్న-దివిజ్ శరణ్ జంట
ఎక్కడ : పుణే, మహారాష్ట్ర
|
Monday, 21 January 2019
బోపన్న జంటకు టాటా ఓపెన్ టోర్నమెంట్ టైటిల్
Subscribe to:
Post Comments (Atom)
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు
Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment