భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తన ఘనమైన కెరీర్లో మరో కీర్తికిరీటం చేరింది. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఈ మణిపూర్ మాణిక్యం వరల్డ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎదిగింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో ఆమె 48 కేజీ కేటగిరీలో నంబర్వన్గా నిలిచింది. 36 ఏళ్ల ఈ వెటరన్ బాక్సర్ గత నవంబర్లో ఆరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచింది. దీంతో మేరీ ఆ వెయిట్ కేటగిరీలో 1700 పాయింట్లతో అగ్రస్థానం అధిరోహించింది
Subscribe to:
Post Comments (Atom)
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు
Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment