Monday, 21 January 2019

అమెరికాలో దినపత్రికలపై సైబర్‌ దాడి

అమెరికాలో దినపత్రికలపై సైబర్‌ దాడి చోటు చేసుకుంది. దీంతో 2018 డిసెంబర్‌ 29న కొన్ని ప్రధాన పత్రిక ముద్రణ, పంపిణీ ఆలస్యమైంది.
  • దేశవ్యాప్తంగా పలు దినపత్రిక ముద్రణ ప్రక్రియ చేపట్టే ‘ట్రిబ్యూన్‌ పబ్లిషింగ్‌’ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు.
  • అందులోకి మాల్‌వేర్‌ను చొప్పించారు. దీంతో లాస్‌ ఏంజిలెస్‌ టైమ్స్‌, శాన్‌ డీగో యూనియన్‌ ట్రిబ్యూన్‌, షికాగో ట్రిబ్యూన్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలు కొన్ని గంటలు ఆలస్యంగా వినియోగదారులకు అందాయి.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...