Monday, 21 January 2019

రాష్ట్రస్థాయి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం


సావిత్రిబాయి జయంతిని పురస్కరించుకుని 2019 జనవరి 3 విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు.
  • సావిత్రిబాయి పూలే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినులుగా 24 కేటగిరీల నుంచి 71 మందిని గుర్తించారు.
వారందరికీ మంత్రి గంటా శ్రీనివాసరావు అవార్డు అందజేశారు. ఒక్కొక్కరికి రూ.25 వేల చెక్కులు, ట్యాబ్‌, ప్రశంసాపత్రం, మెడల్‌, దుశ్శాలువతో గౌరవించారు

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...