Monday, 21 January 2019

వార్తాపత్రికలు, పునర్వినియోగ ప్లాస్టిక్‌లో ఆహార పదార్థాల ప్యాకింగ్‌ నిషేధం


ఆహార పదార్థాల ప్యాకింగ్కు వార్తాపత్రికలే కాదు పునర్వినియోగ ప్లాస్టిక్కూడా 2019 జులై 1 నుంచి వినియోగించకూడదని ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) ఆదేశించింది.

  • ఆహారం ప్యాకేజింగ్‌, నిల్వ, తీసుకెళ్లేందుకు కూడా పునర్వినియోగ ప్లాస్టిక్తో తయారయ్యే క్యారీబ్యాగ్ను వినియోగించ కూడదని పేర్కొంది.
  • వార్తాపత్రిక తయారీకి వినియోగించే ఇంక్లు, డై వల్ల క్యాన్సర్సంభవించే ప్రమాదం ఉన్నందున, వీటిల్లో ఆహార పదార్థాలను ప్యాక్చేసి ఇవ్వకూడదని తెలిపింది
FSSAI-Food Safety and Standards Authority of India 

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...