భక్తి ఉద్యమం
- మధ్యయుగం నాటి మత ఉద్యమాలు లో ముఖ్యమైనది భక్తి ఉద్యమం
- భక్తి అను పదం ను మొదటిసారిగా పేర్కొన్న ఉపనిషత్ శ్వేత శ్వేత ఉపనిషత్
- భక్తి ఉద్యమంలో మూలసూత్రం ఏకేశ్వరోపాసన
- భక్తి ఉద్యమ ప్రధాన లక్ష్యం హిందూ సమాజాన్ని సంస్కరించడం
- దక్షిణ భారతదేశం భక్తి ఉద్యమం
- దక్షిణ భారతదేశంలో భక్తిని పెంచి పోషించింది ఆళ్వారులు ,నాయనార్లు
- దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి వైష్ణవ భక్తి భావన పురుషులు ఆళ్వారులు
- భక్తి ఉద్యమం ప్రారంభమైన ప్రాంతం తమిళనాడు
- దక్షిణ భారతదేశం లోని భక్తి ఉద్యమ కారులు
- 1 ఆదిశంకరాచార్యులు అద్వైతం
- 2 రామానుజాచార్యులు విశిష్టాద్వైతం
- 3 మధ్వాచార్యులు ద్వైతం
- 4 నింబార్కుడు ద్వైతాద్వైతం
- 5వల్లభాచార్యుడు శుద్ధ అద్వైతం
- ఆదిశంకరాచార్యులు కాలం ఏ డి 788 8:20
- జన్మస్థలం కాలడి కేరళ
- తల్లిదండ్రులు ఆర్యమాంబ శివగురువు
- బిరుదులు జగద్గురు ప్రచ్చన్న బుద్ధుడు
- బోధించినది అద్వైతం
- ప్రతిపాదించినది మాయ వాద సిద్ధాంతం
- నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు
- త్రిమతాచార్యులు గా ప్రసిద్ధి చెందినది రామానుజాచార్యులు ఆదిశంకరాచార్యులు మధ్వాచార్యులు
- స్థాపించిన మఠాలు
- శృంగేరి మఠం మైసూర్ బదరీనాథ్ మఠం కాశ్మీర్
- పూరీ మఠం ఒరిస్సా
- ద్వారక మఠం గుజరాత్
- కంచి మఠం తమిళనాడు హిందూమత పునరుద్ధరణ కు ఆదిశంకరాచార్యులు పూర్వ మీమాంస కర్త కుమారిలభట్టు తో కలిసి తన వాదనతో అనేక మంది బౌద్ధ తత్వవేత్తలను ఓడించి వారి విహారాలను పగలగొట్టాడు.
- బౌద్ధంలో ఆచార్య నాగార్జునుడు ప్రవేశపెట్టిన శూన్య సిద్ధాంతం ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతం మధ్య సారూప్యత ఉంది కనుకనే ఇతనిని ప్రచ్చన్న బుద్ధుడు అంటారు.
- ఆదిశంకరాచార్యులు బ్రహ్మసూత్రాలు దశోపనిషత్తులు భగవద్గీతకు వ్యాఖ్యానం రాశాడు
- ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు ఆదిశంకరాచార్యుల అనుసరించువారు స్మార్తులు స్థాపక పూజా విధానాలను ఏర్పరచినది శంకరాచార్యులు
- మనీషాపంచకం
- ఒకరోజు శంకరాచార్యులు గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునక లతో ఒక చండాలుడు వస్తాడు వెంటనే శంకరాచార్యుడు అంతరార్థం గ్రహించి పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు అదే మనీషాపంచకం అయినది ఆదిశంకరాచార్యులు విగ్రహారాధనను సమర్థించాడు యజ్ఞయాగాదులను జంతు బలులను ఖండించాడు
- వైదిక మత పూజా విధానాన్ని ప్రవేశపెట్టాడు
- భజగోవిందం రచించాడు అద్వైతం బోధించాడు
No comments:
Post a Comment