LIC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముంబై లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. LIC 218 Jobs Recruitment telugu 2020
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ | 25 ఫిబ్రవరి 2020 |
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 15 మార్చి 2020 |
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కొరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి తేదీలు | 27 మార్చి 2020 నుండి 4 మార్చి 2020 వరకు |
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగు తేదీ | 4 ఏప్రిల్ 2020 |
పోస్టుల సంఖ్య:
అసిస్టెంట్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విభాగాల్లో మొత్తం 218 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
AE( సివిల్) | 29 |
AE (ఎలక్ట్రికల్) | 10 |
AA (ఆర్కిటెక్) | 4 |
AE (స్ట్రక్చరల్) | 4 |
AE (ఎలక్ట్రికల్/ మెకానికల్) | 3 |
AAO(CA) | 40 |
AAO (యాక్చురియల్) | 30 |
AAO (లీగల్) | 40 |
AAO (రాజ భాష) | 8 |
AAO (IT) | 50 |
అర్హతలు:
AE( సివిల్):
AICTE నుండి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ విభాగంలో B.E/B.Tech చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి.
AE (ఎలక్ట్రికల్) :
AICTE నుండి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ విభాగంలో B.E/B.Tech చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి.
అసిస్టెంట్ ఆర్కిటెక్ :
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Arch చేసి ఉండాలి మరియు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో రిజిస్టర్ అయి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
AE (స్ట్రక్చరల్):
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో M.E/M.Tech చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి.
AAO( చార్టెడ్ అకౌంటెంట్):
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూషన్ నుండి ఫైనల్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి మరియు చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూషన్ లో అసోసియేట్ మెంబర్ అయ్యి ఉండాలి
AAO (యాక్చురియల్):
LLM నుండి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లా లో బ్యాచ్లర్ డిగ్రీ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
AAO( రాజ భాష):
డిగ్రీ లెవల్ లో హిందీ ట్రాన్స్లేషన్ మరియు ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా హిందీ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి
లేదా
డిగ్రీ లెవల్ లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మరియు హిందీ ఒక సబ్జెక్టుగా ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి
లేదా
సాంస్క్రిట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి మరియు బ్యాచ్లర్ డిగ్రీ లెవల్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఒక సబ్జెక్టు గా ఉండాలి
లేదా
డిగ్రీ లెవల్ లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మరియు హిందీ ఒక సబ్జెక్టుగా ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి
లేదా
సాంస్క్రిట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి మరియు బ్యాచ్లర్ డిగ్రీ లెవల్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఒక సబ్జెక్టు గా ఉండాలి
AAO(IT):
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి లేదా సంబంధిత విభాగంలో MCA/M.Sc చేసి ఉండాలి.
వయస్సు:
21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:
పోస్ట్ ని బట్టి 57, 000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం:
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ మరియు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
చెల్లించాల్సిన ఫీజు:
SC/ST/PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 85 రూపాయలు ఫీజు మరియు ట్రాన్సాక్షన్ చార్జెస్ మరియు GST చెల్లించవలసి ఉంటుంది. మరియు ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 700 రూపాయలు ఫీజు మరియు ట్రాన్సాక్షన్ చార్జెస్ మరియు GST చెల్లించవలసి ఉంటుంది.
No comments:
Post a Comment