జాతీయ పర్యాటక దినోత్సవం: జనవరి 25
🍁ప్రపంచ పర్యాటక దినోత్సవం: 27 సెప్టెంబర్
🍁జాతీయ యువత దినోత్సవం: జనవరి 12.
🍁అంతర్జాతీయ యువత దినోత్సవం -12 ఆగస్టు
🍁నేషనల్ గర్ల్ చైల్డ్ డే: 24 జనవరి
🍁11 అక్టోబర్-గర్ల్ చైల్డ్ యొక్క ఇంటర్నేషనల్ డే 2019
🍁 ప్రపంచ హిందీ దినోత్సవం: 10 జనవరి
🍁జాతీయ హిందీ దినోత్సవం: సెప్టెంబర్ 14
🍁 అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం 2019 - ఫిబ్రవరి 11
2020 - ఫిబ్రవరి 10
2021 - ఫిబ్రవరి 8
(🌀నోట్:- సంత్సరం,సంత్సరం మారుతుంది.)
🍁నేషనల్ ఎపిలెప్సీ డే –17 నవంబర్
🍁 జాతీయ గణిత దినోత్సవం: 22 డిసెంబర్
🍁వరల్డ్ మ్యాథ్స్ డే: 15 అక్టోబర్
🍁 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం: మార్చి 15
🍁 డిసెంబర్ 24 న జాతీయ వినియోగదారుల దినోత్సవం
🍁ప్రపంచ వెజిటేరియన్ దినం: అక్టోబర్ 1
🍁వరల్డ్ వేగన్ డే: నవంబర్ 1
🍁5 అక్టోబర్: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 2019
🍁5 సెప్టెంబర్: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
🍁ప్రపంచ పోస్ట్ డే 2019: అక్టోబర్ 9
🍁నేషనల్ పోస్టల్ డే: 10 అక్టోబర్
🍁 పిల్లల దినోత్సవం: 14 నవంబర్.
🍁ప్రపంచ పిల్లల దినోత్సవం: 20 నవంబర్.
🍁ప్రపంచ సైన్స్ దినోత్సవం ఫోర్ పీస్ అండ్ డెలప్మెంట్: 10 నవంబర్
🍁నేషనల్ సైన్స్ డే: 28 ఫిబ్రవరి.
🍁 Pi డే: - 14 మార్చి
🍁 Pi ఆప్రక్జిమెట్ డే- 22 జూలై
🍁 మెటరాలజీ రోజు: - 20 మే
🍁మెట్రోలాజికల్ డే: -23 మార్చి
🍁క్యాన్సర్ డే: - 4 ఫిబ్రవరి
🍁క్యాన్సర్ అవగాహన రోజు: -
7 నవంబర్.
No comments:
Post a Comment