Wednesday, 29 April 2020

బేతు అశోక్ గారి సహకారంతో నిరుపేదలకు బియ్యం పంపిణి

కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు నావంతుగా ఏదయినా చేయాలనే ద్యేయంతో బేతు అశోక్ మెట్పల్లి గారు రామడుగు మండల్ రామచంద్రపురం గ్రామం లోని 50 కుటుంబాలకు 10కేజీల బియ్యం నిత్యావసర సరుకులను క్రీస్తు ధ్యాన మందిరం పాస్టర్ పాల్, లాజర్ గార్ల  ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఇంతే కాకుండామెట్పల్లి   పరిసర గ్రామాల ప్రజలకు మొత్తం 250 కుటుంబాలకు ఈ 25 కేజీ ల బియ్యం, సరుకులు పంపిణీ చేయడం జరిగింది. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...