మానవ హక్కుల సమస్యగా వైకల్యం
ప్రపంచ జనాభాలో 15 శాతం మంది లేదా కనీసం వంద కోట్ల మంది ఏదో ఒక రకమైన వైకల్యంతోనే ఉంటున్నారని ప్రపంచ ఆరో
సంస్థ (డబ్ల్యుహెచీ) ఇటీవల వైకల్యంపై విడుదల చేసిన ప్రపంచ నివేదికలో వెల్లడించింది. 15 శాతం లెక్కన తీసుకుంటే, భారతీయుల్లో 15 కోట్
మంది ఏదో ఒక వైకల్యంతోనే ఉన్నట్లు లెక్క అంతేకాదు, కనీసం 7-10 శాతం ఉంటారనుకున్నా కూడా కనీసం 7 నుంచి 10 కోట్ల మంది
వికలాంగులు ఉన్నట్లు లెక్క ఇది మన జనాభాలో చాలా పెద్ద భాగమే అవుతుంది. అయినా వారిని ప్రధాన స్రవంతిలో ఎక్కడా చూడం.
అంతమాత్రాన వీళ్లంతా మన మధ్యలో లేరని కాదు. ఒక జాతిగా, దేశంగా మనం వారిని ప్రధాన స్రవంతిలో కలపడంలో నిర్లక్ష్యం వహించాం.
వీరికి అంత ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి మరో కారణం ఏమిటంటే, వికలాంగుల హక్కుల పోరాటాలు మన దేశంలో ఇంకా అంతగా
పరిగణలోకి రావట్లేదు.
క్రాస్ డిసెబిలిటీ మూమెంట్ ఇన్ ఇండియా
భారతదేశంలో వికలాంగుల సంఘాలు చాలా దశాబ్దాల నుంచే ఉన్నాయి. సుమారు 50 ఏళ్ల నుంచి ఇవి పనిచేస్తున్నాయి. అయినా,
వికలాంగుల హక్కులు అనే విషయం 90వ దశకం వరకు అసలు వెలుగులోకి రాలేదు. 1998లో డిజేబుల్డ్ రైట్స్ గ్రూప్ (డిఆర్జీ) అనే పేరుతో
భారతదేశంలోనే మొట్టమొదటి క్రాస్ డిజేబులిటీ సంస్థ ఒకటి ఏర్పాటైంది. వైకల్యం ఉన్నవారందరి హక్కుల కోసం పోరాటం అప్పుడే ఒకరకంగా
మొదలైంది. 1995 నాటి వికలాంగుల చట్టం వికలాంగుల హక్కులను పరిరక్షించడానికి ఒక సరైన చట్టం అంటూ లేకపోవడమే అసలు
సమస్యలకు కారణమని డీఆర్డీ గుర్తించింది. భారతదేశంలో పౌరులందరికీ ఏదో ఒక చట్టపరమైన రక్షణ ఉండగా వీరికే లేదు. స్వాతంత్య్రం
వచ్చిన దాదాపు అర్ధశతాబ్దం తర్వాత కూడా పరిస్థితి ఇంతే. జాతి నిర్మాణంలోని కీలక సంవత్సరలలో మనం పాఠశాలలు, కళాశాలలు,
తర్వాత, 1995లో వికలాంగుల
విశ్వవిద్యాలయాలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు వైకల్యాలు ఉన్నవారు మాత్రం కేవలం తమ ఇళ్లకే
హక్కులు లభిస్తున్నాయి.
పరిమితం కావాల్సి వచ్చింది. వారికి ఎలాంటి భవిష్యత్తు, గౌరవం, హక్కులు కల్పించలేదు. డిఆర్డీ సంస్థ తీవ్రస్థాయిలో దీనిపై ప్రచారం చేసిన
ఎట్టకేలకు రూపొందింది. దీని ఫలితం గానే భారతదేశంలో కనీసం కొంతమేరకు అయినా వికలాంగులకు
ప్రభుత్వంతో వికలాంగుల హక్కుల చట్టం కోసం డిబర్టీ పోరాటం మొదలు పెట్టినప్పుడు అసలు వికలాంగులను ప్రత్యేకంగా లెక్కించడం
అనేదే భారతదేశంలో ఎప్పుడూ లేదని తెలిసింది. భారతదేశపు జనాభా లెక్కల వ్యవహారం బ్రిటిష్ కాలం (1872) నుంచే మొదలైంది. ప్రతి
జనాభా లెక్కల్లో చేర్చారు. అయితే, మళ్లీ 1991 లెక్కల్లో దీన్ని ఆపేశారు.
పదేళ్లకు నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ విషయంలో ఇంకా ఆశ్చర్యకరమైనది ఏమిటంటే, స్వాతంత్య్రానికి ముందువరకు వైకల్యంపై ఎప్పుడూ
ప్రశ్నిస్తూనే ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీన్ని ఆపేశారు. 1981లో అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం జరుపుకొన్న తర్వాత దీన్ని
1999లో ప్రభుత్వానికి డిఆర్ ఒక లేఖ రాసి, 2001 లెక్కల్లో వైకల్యాన్ని చేర్చాలని కోరింది. కానీ దీన్ని తిరస్కరించారు. దీంతో కొన్ని
నెలల పాటు దీనిపై తీవ్రమైన ఉద్యమాలు జరిగాయి. వేలాదిమంది దీనిని ప్రశ్నించారు. అంత సరిగా పాటించకపోవడం వలన నీరుగారి
పోయింది. గణకులకు దీనిపై అవగాహన కూడా కల్పించలేదు. చాలామంది గణకులు అసలు కనీసం ఈ ప్రశ్నలు కూడా అడగలేదని తెలిసింది.
అంతేకాదు, జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో కేవలం 2.1 కోట్ల మంది. అంటే జనాభాలో 2.1% మాత్రమే వికలాంగులు ఉన్నట్లు
తేలింది. ఈ లెక్క చాలా తప్పు అని 11వ పంచవర్ష ప్రణాళిక పత్రం అంగీకరించింది. 'వికలాంగులు జనాభాలో కనీసం 5-6 శాతం మంది ఉ
ంటారు' అని తెలిపింది.
ఇక తర్వాతి సవాలు 2011 జనాభా లెక్కలలో వికలాంగులు గురించి ఖచ్చితమైన అంచనా పొందడం, నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్
ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్ (ఎన్సీపీఈడీపీ), నేషనల్ డిజిబులిటీ నెట్వర్క్ (ఎస్టీఎన్) సంస్థలు వైకల్యంపై ప్రశ్నలను మెరుగుపరిచేందుకు,
చేరేందుకు 2010లో ఒక ప్రచారాన్ని నిర్వహించాయి. ఈ సారి జనాభా లెక్కల కమిషన్ కూడా సానుకూలంగా స్పందించింది. వారి మద్దతు
ఫలితంగానే ఇదంతా సాధించగలిగారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వికలాంగుల సమాచారాన్ని వెల్లడిస్తే, గతం కంటే గణనీయంగా పెంపు కనపడుతుంది
No comments:
Post a Comment