కరెంట్ అఫైర్స్ 1 జనవరి 2020 Wednesday
https://play.google.com/store/apps/details?id=com.news.jaaga
Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..
జాతీయ వార్తలు
రాజ్యసభకు ‘ఫల’ప్రదం 2019. సగటున ఐదు రోజుల్లో నాలుగు బిల్లులకు ఆమోదం :
i. రాజ్యసభ చరిత్రలో 2019 ఓ మధుర స్మృతిగా మిగిలిపోనుంది. సభా కార్యకలాపాలు స్తంభించిపోవడం, వాయిదాలు పడడం వంటి సన్నివేశాల స్థానంలో ఫలప్రదమైన సమావేశాలు చోటుచేసుకుని... 36 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా సగటున ఐదు రోజుల్లో నాలుగు బిల్లుల చొప్పున ఆమోదం పొందాయి.
ii. 2019లో 65 రోజుల పాటు పెద్దల సభ సమావేశమైంది. మొత్తంమీద 52 బిల్లులపై సభ నిర్ణయం తీసుకొంది. రాజ్యసభ ఛైర్మన్గా వెంకయ్యనాయుడు 2017 ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా దీనిపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ- వరసగా రెండు సమావేశాలు 100% పనితీరును ప్రదర్శించాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అలా జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారు.
iii. నక్షత్ర గుర్తు ప్రశ్నల్ని స్వీకరించడం, శూన్యగంట నిర్వహణ, ప్రత్యేక ప్రస్తావనలు... ఇలా పలు అంశాల్లో తీసుకువచ్చిన మార్పులతో పనితీరు మెరుగుపడింది. ఎగువ సభలో ప్రాంతీయ భాషలకు పెద్దపీట వేయడంతో సభ్యులు దానిని వినియోగించుకొంటున్నారు. స్థాయీ సంఘాలు, సభా కమిటీల సమావేశాల్లో సభ్యుల హాజరు శాతాన్ని పెంచేందుకూ ఆయన చొరవ చూపారు.
RPF is now Indian Railway Protection Force Service :
i. The Railways renamed the Railway Protection Force (RPF) as Indian Railway Protection Force Service and accorded it organised Group A status.
తెలంగాణ వార్తలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్కుమార్ :
i. తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్కుమార్ నియమితులయ్యారు. ఎస్.కె.జోషి నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ii. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న సోమేశ్కుమార్.. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఏడాదికి పైగా కొనసాగారు. వాణిజ్య పన్నులు, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఎక్సైజ్ కమిషనర్గా, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
iii. వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జీఎస్టీ అమలులో కీలక పాత్ర పోషించారు. బిహార్కు చెందిన సోమేశ్కుమార్ 1989వ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. 2023 డిసెంబరు 31 వరకు కొనసాగుతారు.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
Kakrapar-3 power plant likely to go live by April :
i. Unit 3 of the Kakrapar nuclear power plant in Gujarat is likely to be made operational in April 2020, said Dr. Jitendra Singh, MoS, Prime Minister’s Office. Officials said Unit 4 is likely to become operational in 2021.అంతర్జాతీయ వార్తలు
పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేస్తే ఎర్త్షాట్ పురస్కారం : బ్రిటన్ రాకుమారుడు
i. ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేసేలా వినూత్న ఆవిష్కరణలు చేపట్టేవారికి ‘ఎర్త్షాట్’ పేరుతో పురస్కారాలు అందజేయనున్నట్లు బ్రిటన్ రాకుమారుడు విలియమ్ ప్రకటించారు.
ii. రానున్న దశాబ్ద కాలంపాటు ఏటా ఐదుగురికి ఈ బహుమతులను ప్రదానం చేస్తామని తెలిపారు.
Defence News
త్రిదళాధిపతి యూనిఫాంపై స్పష్టత :
i. సీడీఎస్ యూనిఫాం, అధికారిక హోదా చిహ్నాలు వంటివాటిపై సైన్యం స్పష్టత ఇచ్చింది. ఈ అధికారి కార్యాలయం సౌత్ బ్లాక్లో ఉంటుంది. సీడీఎస్ అంతకుముందు వరకూ పనిచేసిన దళం యూనిఫాంనే ధరిస్తారు.
ii. దీని ప్రకారం.. రావత్ సైనిక యూనిఫామ్నే ధరిస్తారు. టోపీ, బెల్టు, కారుపై ఉంచే అధికారిక జెండా వంటివాటిపై త్రివిధ దళాల ఉమ్మడితత్వాన్ని ప్రతిబింబించే చిహ్నాలు ఉంటాయి.
iii. సైన్యానికి గుర్తుగా రెండు కత్తులు, వాయుసేనకు ప్రతీకగా గద్ద, నౌకా దళానికి గుర్తుగా లంగరు చిహ్నాలు ఉంటాయి. వీటికితోడు అశోక స్తంభం ఉంటుంది.
ఆర్థిక అంశాలు
Finance Minister unveils plans for ₹102 lakh cr. infra projects. Centre, States and the private sector to share capital expenditure till 2024-25 :
i. Union Finance Minister Nirmala Sitharaman outlined plans to invest more than ₹102 lakh crore in infrastructure projects by 2024-25, with the Centre, the States and the private sector sharing the capital expenditure in a 39:39:22 formula.ii. On Independence Day, Prime Minister Narendra Modi had announced plans to invest ₹100 lakh crore in modern infrastructure. This is the expenditure needed to achieve a $5 trillion economy by 2024-25, according to an official statement.
iii. A task force of senior bureaucrats, chaired by Economic Affairs Secretary Atanu Chakraborty, had identified ₹102 lakh crore worth of projects in 18 States as part of a National Infrastructure Pipeline.
iv. Almost a quarter of the capital expenditure is going to the energy sector, with ₹24.5 lakh crore expected to be invested in power, renewable energy, atomic energy and petroleum and natural gas. This is also the sector where the private sector has expressed the most interest, said Ms. Sitharaman.
v. The other major focus areas are roads (19%) and railways (13%), urban (16%) and rural (8%) infrastructure, and irrigation (8%). Social infrastructure, including health and education, will get 3% of the capital expenditure, with digital communication and industrial expenditure each getting the same amount as well. Agriculture and food processing infrastructure will get one per cent of the planned capital expenditure.
Appointments
Rawat to head Military Affairs Dept. New entity notified; he will also function as the Principal Military Adviser to the Defence Minister :
i. The Department of Military Affairs (DMA) has been created in the Defence Ministry, and General Bipin Rawat, who took charge as the new Chief of the Defence Staff (CDS) on January 1st 2020, will head it.
ii. The notification, issued by the Cabinet Secretariat dated December 30, says the CDS will also function as a Secretary in the Ministry. The CDS will function as the Principal Military Adviser to the Defence Minister and the Permanent Chairman of the Chiefs of Staff Committee.
iii. The DMA will be the fifth department in the Ministry after the Department of Defence, the Department of Defence Production, the Department of Defence Research and Development and the Department of Ex-Servicemen Welfare.
iv. Under the guidelines, the DMA would deal with the armed forces; the integrated headquarters of the Ministry, comprising the Army, Naval and Air and defence staff headquarters; the Territorial Army; and works relating to the three services and procurement exclusive to them, except capital acquisitions.
v. Gen. Naravane is the third Army chief from the Sikh Light Regiment after Gen. V.P. Malik and Gen. Bikram Singh.
Reports/Ranks/Records
RGIA is sixth busiest airport in country :
i. Rajiv Gandhi International Airport (RGIA) Hyderabad handled 21 million passengers this year and has become the six busiest airport in the country in terms of air traffic movement.
ii. It is already handling up to 60,000 passengers a day with air traffic of 550 planes, in terms of both domestic and international arrivals and departures.
iii. The country’s first modern greenfield airport developed under the Public Private Partnership (PPP) model, has also been the launch pad for several innovative features over the years.
iv. This year itself, face recognition trials was taken up under the Union Government’s ‘DigiYatra’ in July. A body scanner trial too was taken up in October with one such facility at the third departure gates.
One-fifth of country’s forests prone to fires : study
i. About 21.40% of forest cover in India is prone to fires, with forests in the north-eastern region and central India being the most vulnerable, the 2019 report by the Forest Survey of India (FSI) has said.
ii. The finding has emerged from a study carried out by the FSI along forest fire points identified across the country from 2004 to 2017.
iii. Mizoram, a small State, recorded the highest number of fire alerts (2,795). While the overall green cover has increased in the country, it has decreased in the north-east, particularly in Mizoram, Arunachal Pradesh and Nagaland.
iv. Major reasons for forest fires in the north-east is slash-and-burn cultivation, commonly called ‘jhoom’ or ‘jhum’ cultivation.
v. Central Indian States also recorded a high number of forest fire alerts, with Madhya Pradesh accounting for 2,723 alerts. The reasons for fires here are manmade, particularly in cases where people visit forests and leave burning bidis, cigarette stubs or other inflammable materials.
Indore, Jamshedpur are the cleanest on Swachh 2020 table :
i. Indore and Jamshedpur have topped the cleanliness charts for two consecutive quarters among cities with over 10 lakh population and with 1 lakh to 10 lakh population respectively.ii. Kolkata remained at the bottom of the ranking of 49 major cities across both quarters as West Bengal did not participate in the nationwide exercise. The Union Ministry of Housing and Urban Affairs (MoHUA) announced the results of the first and second quarters of the Swachh Survekshan 2020.
iii. The rankings, being conducted in a league format for the first time, were split into three quarters (April to June, July to September and October to December 2019) and different categories based on the population of the city.
iv. Indore, which was at number one in the past three sanitation surveys, remained the top slot in the first two quarters of 2019. Bhopal,which came in second in the first quarter, was replaced by Rajkot in Gujarat in the second quarter. Surat was at number three in the first quarter, but Navi Mumbai made it to the third spot in the second quarter rankings.
v. Among cities with population between 1 lakh and 10 lakh, Jamshedpur in Jharkhand got the top rank in both quarters. New Delhi fell from second position in the first quarter to sixth position in the second quarter and was replaced by Chandrapur in Maharashtra at second place.
vi. A national-level survey of cleanliness of cities will begin from January 4, leading to the final Swachh Survekshan 2020 rankings.
Art and Culture
11-day long ‘Dhanu Jatra’ begins in Odisha
• The 11-day long ‘Dhanu Jatra’ begins at Bargarh in western Odisha. Dhanu Jatra is considered as the largest open-air theatre of the world.
• It is based on the mythological story of Lord Krishna and his demon uncle King Kansa. It is about the episode of Krishna and Balaram’s visit to Mathura to witness the Dhanu ceremony organized by their (maternal) uncle King Kansa.
• Dhanu Jatra is the annual drama-based open-air theatrical performance celebrated in and around Bargarh city. The annual festival came into being in 1947-48 to celebrate Indian’s Independence and to symbolize the victory of good over evil.
BOOKS
‘ఎన్టీఆర్ సమగ్ర జీవిత కథ’ ఆవిష్కరణ :
i. మహా నాయకుడు ఎన్టీఆర్ జీవితం గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఎన్టీఆర్ సమగ్ర జీవిత కథ’ను రచించినట్లు పుస్తక రచయితలు ఆదాయపు పన్ను విభాగం విశ్రాంత చీఫ్ కమిషనర్ కె.చంద్రహాస్, విశ్రాంత ఐఏఎస్ కె.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
మరణాలు
Assamese theatre star Ratna Ojha dies at 88
i. Eminent Assamese dramatist, litterateur and activist Ratna Ojha, 88, died on December 31, due to old age-related ailments, family sources said. His last rites would be performed with State honours, government sources said.ముఖ్యమైన రోజులు
1 January – Global Family Day (ప్రపంచ కుటుంబ దినోత్సవం)
i. ఇది శాంతి మరియు భాగస్వామ్య దినంగా జరుపుకుంటారు. ప్రతిఒక్కరికీ జీవించడానికి ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి భూమి ఒక గ్లోబల్ ఫ్యామిలీ అనే ఆలోచనను పరిగణనలోకి తీసుకొని ప్రోత్సహించడం ద్వారా శాంతి సందేశాన్ని ఏకం చేయడం మరియు ప్రచారం చేయడం దీని లక్ష్యం. గ్లోబల్ ఫ్యామిలీ డే ఐక్యరాజ్యసమితి మిలీనియం వేడుక "వన్ డే ఇన్ పీస్" నుండి పెరిగింది.
Security beefed up ahead of Bhima Koregaon anniversary :
i. 1818 నాటి భీమా కోరెగావ్ యుద్ధం 202 వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా లక్షలాది మంది భక్తులు, నయా బౌద్ధులు, అంబేద్కరైట్ దుస్తులలోని సభ్యులు, రాజకీయ నాయకులు మరియు విద్యార్థులు భీమా కోరెగావ్ గ్రామంలోని రాన్స్టాంబ్ లేదా విక్టరీ స్తంభం దగ్గర సమావేశమవుతారు.ii. భీమా కోరెగావ్ పరిసరాల్లోని పెర్నే, వాడు బుద్రుక్, సనస్వాది మరియు ఇతర గ్రామాలపై పూణే గ్రామీణ పోలీసులు మరియు జిల్లా యంత్రాంగం గట్టి పటిష్టంగా ఉన్నారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా ఉండటానికి భీమా కోరెగావ్ రాన్స్టాంబ్ సమీపంలో ఉన్న ఇంటర్నెట్ సేవలను కూడా పోలీసులు నిలిపివేస్తారు.
క్రీడలు
2020 క్రీడల జాతర :
i. Australia Open : Melbourne - January 20 to February 2
ii. Women T20 World cup 2020 : Australia – February 21 to March 8
iii. IPL 13th Season : India – 23 March 2020 and 12 May 2020
iv. French Open : Paris – May 24 to June 7
v. Wimbeldon : London - June 29 to July 12
vi. 2020 Olympics : Tokyo (Japan) – July 24 to August 9
vii. 2020 Para Olympics : Tokyo (Japan) – August 25 to September 6
viii. US Open : Newyork – August 31 to September 13
ix. ICC Men's T20 World Cup 2020 : Australia – 18 October to 15 November
x. BWF World Tour Finals : Guangzhou (China) – December 11 to 15
xi. 2016 రియో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో సింధు రజతం, రెజ్లింగ్లో సాక్షి మలిక్ కాంస్య పతకాలు సాధించారు. 117 మంది క్రీడాకారులు బరిలో దిగగా.. కేవలం రెండే రెండు పతకాలతో భారత్ తిరిగొచ్చింది. పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచింది.
xii. సింధు (బ్యాడ్మింటన్), బజ్రంగ్ పూనియా (రెజ్లింగ్), మను బాకర్, సౌరభ్ చౌదరి (షూటింగ్), మేరీకోమ్ (బాక్సింగ్), మీరాబాయ్ చాను (వెయిట్ లిఫ్టింగ్), నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో)లపై భారత్ భారీగా ఆశలు పెట్టుకుంది.
xiii. 2016 రియో పారాలింపిక్స్లో అయిదు క్రీడాంశాల్లో 19 మంది బరిలో దిగగా.. 2 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం భారత్ సొంతం చేసుకుంది. మరియప్పన్ తంగవేలు (స్వర్ణం), దేవేంద్ర ఝాఝారియా (స్వర్ణం), దీపా మలిక్ (రజతం), వరుణ్సింగ్ (కాంస్యం) మెరిశారు. పారాలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే.
xiv. దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ టీ20 క్రికెట్కు గుడ్బై చెప్పిన నేపథ్యంలో హర్మన్ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తికరం.
xv. ఏడాది పొడవునా సూపర్ సిరీస్లతో బిజీగా ఉండే బ్యాడ్మింటన్ క్యాలెండర్లో చిట్టచివరి ఈవెంట్.. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్. సూపర్ సిరీస్ ర్యాంకింగ్స్లో తొలి 8 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు తలపడే అత్యున్నత సంగ్రామం. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సింధుది మెరుగైన రికార్డే. 2016లో సెమీస్.. 2017లో ఫైనల్ చేరిన సింధు 2018లో విజేతగా నిలిచింది. 2019లో గ్రూపు దశలోనే నిష్క్రమించింది.
xvi. ఐపీఎల్-13లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్సే గెలుస్తుందా.. చెన్నై నెగ్గుతుందా.. ఈ రెండూ కాకుండా మరో జట్టు టైటిల్ ఎగరేసుకుపోతుందా అన్నది ఆసక్తికరం.
xvii. మెగా ఈవెంట్లు కాక టెన్నిస్లో ఏటా జరిగే నాలుగు ప్రతిష్టాత్మక గ్రాండ్స్లామ్లు ఉండనే ఉన్నాయి. జనవరి 20న ఏడాది తొలి గ్రాండ్స్లామ్ ఆస్ట్రేలియన్ ఆరంభమవుతుంది. మరోవైపు ఫార్ములావన్ ప్రియుల్ని అలరించడానికి రసవత్తర రేసులు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 15న ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రితో సీజన్ ఆరంభమవుతుంది. నవంబరు 29న అబుదాబి గ్రాండ్ప్రి వరకు రేసులే రేసులు.
xviii. ఏప్రిల్లో గోల్ఫ్ సందడి ప్రారంభం కానుంది. పురుషుల్లో తొలి మేజర్ టోర్నీ గోల్ఫ్ మాస్టర్స్కు అమెరికాలోని జార్జియా ఆతిథ్యం ఇవ్వనుంది. క్యూ స్పోర్ట్స్లో ప్రతిష్టాత్మకమైన ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ ఇంగ్లాండ్ వేదికగా ఏప్రిల్, మే నెలల్లో జరగనుంది. సైక్లింగ్లో ప్రతిష్టాత్మక టోర్నీ టూర్ డి ఫ్రాన్స్ కూడా ఏడాది మధ్యలో అభిమానుల్ని అలరించబోతోంది.
Sarbananda Sonowal launches torch relay of Khelo India Youth Games
• Assam Chief Minister has launched the torch relay of the Khelo India Youth Games in Guwahati, Assam. The 3rd edition of the tournament will be held in January 2020.
• Athletes from all over the country will be coming to Guwahati for the Khelo India Youth Games. The officials of the competition are preparing a total of eight venues for the tournament to make the Games one of the largest sporting spectacles of the country.
>>>>>>>>>>>>>>>> End of the day <<<<<<<<<<<<<<<<
ఉప్పొంగిన ఉత్తేజంతో గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. సరికొత్త ఆశయాలతో, మీ జీవితాల్లో నేటి కొత్త ఆంగ్ల సంవత్సరం వెలుగులు నింపాలని ఆకాక్షింస్తున్నాను..
అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి చాలు మనం కోల్పోయినవి తిరిగి సంపాదించుకోవడానికి. నువ్వు అనుకున్నది సాధించాలి విజయం వరించాలి. నిన్ను అందరూ పొగుడుతూ ఉండాలి నేనది చూసి మురిసిపోవాలి. అది ఈ నూతన సంవత్సరం నుండే ఆరంభమవ్వాలి.
కేవలం ఈ ఒక్క సంవత్సరమే కాకుండా జీవితాంతం ఆనందిస్తూ, కష్టసుఖాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని.. ఆనందం తోడుగా, అదృష్టం నీడగా మీ జీవితం సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
I wish this new year bring you more Happies, less sad's, full of joy, more successes, less failures..
సదా మీ సేవలో మీ ప్రియమైన మిత్రుడు /ఆప్తుడు..
No comments:
Post a Comment