✍ కరెంట్ అఫైర్స్ 30 నవంబరు 2019 Saturday ✍
జాతీయ వార్తలు
శ్రీలంకకు రూ. 3,229 కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోదీ :
i. శ్రీలంక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి విదేశీ పర్యటన నిమిత్తం గోటబాయ రాజపక్స భారత్ వచ్చారు.
ii. ప్రధాని నరేంద్ర మోదీ, గోటబాయ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. సముద్రయానంలో భద్రత, తమిళ మైనార్టీలు, మత్స్యకారుల సమస్యలు చర్చకు వచ్చాయి. భద్రత రంగంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.
iii. శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,229 కోట్ల) సులభతర రుణం (లైన్ ఆఫ్ క్రెడిట్) ఇవ్వనున్నట్టు మోదీ ప్రకటించారు. ఇందులో తీవ్రవాద నిర్మూలనకు 50 మిలియన్ డాలర్లు (రూ.358 కోట్లు) కేటాయించారు.
సుప్రీంకోర్టు కొత్త రోస్టర్. త్రివిధ దళాలు, న్యాయాధికారుల వ్యవహారాలు జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం పరిధిలోకి :
i. ధిక్కరణ, ఎన్నికలు, హెబియస్కార్పస్, సామాజిక న్యాయం, ప్రత్యక్ష-పరోక్ష పన్నులు తదితర కేసులను జస్టిస్ బోబ్డే చూస్తారు. వీటితో పాటూ విచారణ కమిషన్లు, కంపెనీ చట్టాలు, ‘ట్రాయ్’, ‘సెబీ’, భారతీయ రిజర్వు బ్యాంకు తదితర కేసులు కూడా ఆయన విచారణ పరిధిలోనే ఉన్నాయి.
ii. జస్టిస్ ఎన్.వి.రమణ సారథ్యంలోని ధర్మాసనం త్రివిధ దళాలు, పారామిలిటరీ, నష్టపరిహారం, క్రిమినల్, సాధారణ సివిల్ అంశాలు, న్యాయాధికారులు, సుప్రీం, హైకోర్టులు, జిల్లా న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్ల ఉద్యోగులకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. ఈ కేసులతో పాటు ప్రభుత్వ ప్రాంగణాల నుంచి ఖాళీ చేయించడానికి సంబంధించిన అంశాలనూ విచారిస్తుంది. ఆర్బిట్రేషన్ అంశాలను సవాలు చేస్తూ దాఖలయ్యే స్పెషల్ లీవ్ పిటిషన్లు, వాణిజ్యపరమైన లావాదేవీలు, సాగరచట్టాల పరిధిలోకి వచ్చే అంశాలకు సంబంధించిన కేసులను ధర్మాసనం వింటుంది.
iii. జస్టిస్ అరుణ్ మిశ్ర ధర్మాసనం.. భూసేకరణ, వైద్యకళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన కోటా, చట్టబద్ధ సంస్థల ఉత్తర్వులను సవాలు చేసే అపీళ్లు, విద్యాసంస్థలకు గుర్తింపునకు సంబంధించిన కేసులను చూస్తుంది. వాటితో పాటూ పరోక్షపన్నుల కేసులు, కోర్టు ధిక్కారకేసులు, సాధారణ పౌర కేసులు, ఇంజినీరింగ్, వైద్య కళాశాల్లో ప్రవేశాలు, బదిలీలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది.
iv. జస్టిస్ అరుణ్ మిశ్ర ధర్మాసనం.. భూసేకరణ, వైద్యకళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన కోటా, చట్టబద్ధ సంస్థల ఉత్తర్వులను సవాలు చేసే అపీళ్లు, విద్యాసంస్థలకు గుర్తింపునకు సంబంధించిన కేసులను చూస్తుంది. వాటితో పాటూ పరోక్షపన్నుల కేసులు, కోర్టు ధిక్కారకేసులు, సాధారణ పౌర కేసులు, ఇంజినీరింగ్, వైద్య కళాశాల్లో ప్రవేశాలు, బదిలీలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది.
v. జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్ ధర్మాసనం కుటుంబ చట్టాలు, సాయుధ, పారామిలిటరీ దళాల కేసులు, లీజు వ్యవహారాలు, ప్రభుత్వ, స్థానిక సంస్థలు చేసుకునే ఒప్పందాల కేసులు చూస్తుంది.
vi. జస్టిస్ ఆర్ భానుమతి సారథ్యంలోని ధర్మాసనం కార్మిక, అద్దె చట్టాలు, భూ చట్టాలు, తదితర కేసులను చూస్తుంది.
పసిడి స్వచ్ఛతకు భరోసా. ఆభరణాలు, కళాఖండాలకు 2021 జనవరి 15 నుంచి హాల్మార్కింగ్ తప్పనిసరి : రామ్ విలాస్ పాశవాన్
i. బంగారంతో చేసే ఆభరణాలు, కళాకృతులకు హాల్మార్కింగ్ 2021 జనవరి 15 నుంచి తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ తయారు చేసినా, విక్రయించినా హాల్మార్కింగ్ ఉండాల్సిందే.
ii. దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే జనవరి 15న విడుదల చేస్తామని, పూర్తిస్థాయి అమలుకు ఏడాది గడువు ఇస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశవాన్ వెల్లడించారు.
iii. ఆభరణాల విక్రేతలందరూ భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవడంతో పాటు హాల్మార్కింగ్ చేసిన ఆభరణాలు, కళాఖండాలే విక్రయించాల్సి ఉంటుందన్నారు. లేకపోతే రూ. లక్ష నుంచి బంగారం విలువపై అయిదు రెట్ల మొత్తం వరకు జరిమానా, ఏడాది జైలు ఉంటుందని హెచ్చరించారు. 2000 ఏప్రిల్ నుంచి ఆభరణాలకు హాల్మార్కింగ్ వేయడం స్వచ్ఛందంగానే అమలవుతోంది.
iv. 2017 అక్టోబర్ 12 నుంచి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టం-2016 అమలుచేస్తున్నారు. ఇకమీదట అన్ని బంగారునగలకు, స్వర్ణకళాకృతులకు బీఐఎస్ హాల్మార్కింగ్ను తప్పనిసరిచేస్తూ ప్రపంచ వాణిజ్య మండలి (డబ్ల్యూటీఓ) వెబ్సైట్లో నిబంధనలు పెట్టింది.
v. ఒక ఆభరణానికి హాల్మార్క్ వేసేందుకు రూ.50 మాత్రమే ఛార్జి పడుతుంది. అందువల్ల ఈ నిబంధన వల్ల విక్రయదార్లపై అదనపు భారమేమీ పడదు. కొనుగోలుదార్లకు మాత్రం తాము చెల్లించిన డబ్బుకు తగిన స్వచ్ఛత కలిగిన బంగారం లభ్యమవుతుంది.
తెలంగాణ వార్తలు
హెచ్ఐవీ హైదరాబాద్లోనే అధికం. రెండు మూడు స్థానాల్లో కరీంనగర్, నల్గొండ :
i. హెచ్ఐవీ మహమ్మారి రాష్ట్రాన్ని వెన్నాడుతూనే ఉంది. దేశం మొత్తమ్మీద 2017లో కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం తెలంగాణలోనివే.
ii. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే... హైదరాబాద్లో వ్యాధిగ్రస్థులు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా టీ సాక్స్(తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ) గణాంకాలను వెల్లడించింది.
అంతర్జాతీయ వార్తలు
2వేల కిలోమీటర్ల ఆవలికి కార్చిచ్చు సెగ :
i. అమెజాన్ వర్షాధార అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ప్రభావం 2వేల కిలోమీటర్లకు పాకుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ అగ్నికీలల వల్ల దక్షిణ అమెరికాలోని ఆండెస్ పర్వతశ్రేణిలో హిమానీనదాలు కరిగిపోతున్నాయని పేర్కొంది.
ii. అడవులు కాలిపోవడం వల్ల వెలువడే మసి వంటి ఏరోసాల్ రేణువులు గాలి ద్వారా ఆండియన్ హిమానీనదాలకు చేరుతున్నాయని పరిశోధకులు తెలిపారు.
iii. దీనివల్ల అక్కడి మంచు చాలా తక్కువగా సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తోందని, హిమానీనదం వేగంగా కరిగిపోతోందని చెప్పారు.
EU Parliament declares climate emergency :
i. The European Union’s legislature has declared a climate emergency, in a symbolic move aimed at increasing pressure on the incoming European Commission to take a stronger stance on climate change.
ii. The parliament voted 429/225 with 19 abstentions to call the increasing environmental challenges linked to climate change an emergency.
iii. The climate declaration was passed in Strasbourg during a European Parliament debate on the upcoming United Nations’ COP25 climate summit.
iv. The summit kicks off on 2nd December in Madrid. EU lawmakers urged the European Commission to fully ensure all relevant legislative and budgetary proposals are fully aligned with the 1.5-degrees-Celsius target limit on global warming.
v. The resolution calls on the EU to cut emissions by 55 per cent by 2030 to become climate neutral by 2050.
సైన్స్ అండ్ టెక్నాలజీ
ISRO transfer space-grade Li-Ion cell technology to BHEL :
i. స్పేస్-గ్రేడ్ లి-అయాన్ కణాలను ఉత్పత్తి చేయడానికి ఇస్రో తన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్-BHEL) కు బదిలీ చేసింది.
ii. లి-అయాన్ సెల్ ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించడానికి భెల్ మార్చి 2018 లో ఇస్రోతో టెక్నాలజీ బదిలీ ఒప్పందంపై సంతకం చేసింది.
iii. ఈ ఉత్పత్తి సౌకర్యం ప్రధానంగా ఇస్రో మరియు ఇతర వ్యూహాత్మక రంగాలకు లి-అయాన్ సెల్ అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. భెల్ ఇతర జాతీయ / వాణిజ్య అనువర్తనాలను తీర్చడానికి లి-అయాన్ కణాలను ఉత్పత్తి చేయవచ్చు మరియు అమ్మవచ్చు, ఇది స్పేస్-గ్రేడ్ సెల్ను తగిన విధంగా సవరించడం ద్వారా ఖర్చు తగ్గింపుకు దారితీస్తుంది.
iv. భెల్ కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో లి-అయాన్ ఉత్పత్తి సౌకర్యాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉంది.
Defence News
Rajnath to inaugurate 3rd edition of Military Literature Festival :
i. Defence Minister Rajnath Singh will inaugurate the 3-day-long Military Literature Festival (MLF) on 13 December 2019 at Chandigarh.
ii. The event would present an international level forum to foster and preserve the exchange of knowledge related to military literature and associated works.
iii. The 10 books of noted defence and literary authors would also be released on occasion.
iv. This year, the event would commemorate Indian participation in the Burma Campaign in World War II, the 75th anniversary of which falls next year.
Indian Army successfully test-fired 2 Spike LR missile in MP :
i. భారత సైన్యం మధ్యప్రదేశ్లోని మోహో వద్ద 2 స్పైక్ లాంగ్-రేంజ్ యాంటీ ట్యాంక్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. స్పైక్ 4 వ తరం క్షిపణి, ఇది 4 కిలోమీటర్ల పరిధిలో ఏదైనా లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో నిమగ్నం చేస్తుంది. భారతదేశం తన జాబితాలో భాగంగా స్పైక్ క్షిపణిని కలిగి ఉన్న 33 వ దేశంగా అవతరించింది.
ii. క్షిపణికి కాల్పులు, పరిశీలించడం మరియు నవీకరించగల సామర్థ్యం ఉంది, ఇంపాక్ట్ పాయింట్ను గుర్తించడానికి ఫైర్కు గణనీయమైన సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది వేరే టార్గెట్ మిడ్-ఫ్లైట్కు మారే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. ఫైర్ తక్కువ లేదా అధిక పథం నుండి కాల్పులు జరపడానికి అవకాశం ఉంది.
ఆర్థిక అంశాలు
Moody’s expects Centre’s fiscal deficit to rise to 3.7% :
i. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కేంద్ర ఆర్థిక ద్రవ్య లోటు జిడిపిలో 3.7% కి చేరుకుంటుందని ఆశిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) లోటును 3.3 శాతంగా ఉంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది, అయితే ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో బడ్జెట్ అంచనాలో 92.6 శాతానికి చేరుకుంది.
ii. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆర్థిక లోటు 3% ఉంటుందని అంచనా. ఆర్థిక లోటు అంటే ప్రభుత్వ ఖర్చుతో పోలిస్తే దాని ఆదాయంలో కొరత. ఇది జిడిపి యొక్క శాతంగా లెక్కించబడుతుంది లేదా మొత్తం డాలర్లు ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు.
సదస్సులు
Kishan Reddy inaugurates 1st Intl. Conf on “Landslides Risk Reduction and Resilience” :
i. న్యూ ఢిల్లీలో "కొండచరియలు తగ్గించే మరియు స్థితిస్థాపకత" పై 1 వ అంతర్జాతీయ సదస్సును హోంమంత్రి రాష్ట్ర మంత్రి ప్రారంభించారు.
ii. కొండచరియలు వంటి విపత్తులను ఊహించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని మరియు నష్టాన్ని తగ్గించడానికి త్వరగా స్పందించడానికి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సమావేశం పిలుపునిచ్చింది.
iii. కొండచరియలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి, ఎందుకంటే అవి సమాజాలు, పశుసంపద, పర్యావరణంపై భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలకు దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనడంలో ఈ సమావేశం చాలా దూరం వెళ్తుంది.
Appointments
Tata Comm board appoints A S Lakshminarayanan as MD and CEO :
i. The Board of Tata Communications (Tata Comm) appointed Amur Swaminathan Lakshminarayanan as the managing director (MD) and chief executive officer (CEO) of the telecom company for a term of five years with effect from 26 November 2019.
ii. Prior to joining Tata Comm, Lakshminarayanan was the president and CEO of TCS, Japan where he was in charge of accelerating the company’s market opportunity and developing the brand in the region.
Reports/Ranks/Records
ఫోర్బ్స్ రియల్టైం కుబేరుల జాబితాలో 9వ స్థానం. అగ్రస్థానంలో జెఫ్ బెజోస్ :
i. ఫోర్బ్స్ రియల్ టైం (రోజువారీ) ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ 9వ ర్యాంకుకు ఎగబాకారు.
ii. 2019 సంవత్సరానికి ఫోర్బ్స్ రూపొందించిన వార్షిక జాబితాలో అంబానీ 13వ ర్యాంకు పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రోజువారీ జాబితాలో ఆయన నాలుగు ర్యాంకులను మెరుగుపర్చుకోవడం గమనార్హం.
iii. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఇటీవల బాగా పెరగడంతో రోజువారీ అత్యంత శ్రీమంతుల జాబితాలో తొలి 10 మందిలో ముకేశ్కు స్థానం లభించింది.
iv. ఫోర్బ్స్ రియల్టైమ్ కుబేరుల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు.
BOOKS
MHRD launches 3 books for children namely Kumbh, Garam Pahad and Dilli ki Bulbul :
i. Union HRD Minister Ramesh Pokhriyal ‘Nishank’ launched 3 books which are a collection of stories for Children namelyKumbh, Garam Pahad and Dilli ki Bulbul (Sindhi edition) in New Delhi.
ii. Authored by a popular writer of children’s books and travelogues Dr Anita Bhatnagar Jain. She is an officer of Indian Administrative Services (1985 batch).
iii. The three books are a collection of stories for children and have brought out environmental issues and topics like socio-cultural unity& cultural heritage in a very simple and interesting manner.
మరణాలు
జపాన్ మాజీ ప్రధాని నకసోనే మృతి :
i. జపాన్ మాజీ ప్రధాని యశుహిరో నకసోనే కన్నుమూశారు. ఆయన వయసు 101 ఏళ్లు. 1982 నుంచి 1987 మధ్య ప్రధానిగా పనిచేశారు.
ii. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమితో కుదేలైన జపాన్ను తిరిగి గాడిన పెట్టడంలో కీలకపాత్ర పోషించారు.
iii. అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగన్ ఉన్నప్పుడు ఆ దేశానికి రక్షణ రంగ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించడం గమనార్హం. రీగన్ ఆర్థిక సిద్ధాంతాల ప్రభావంతో దేశంలోని రైల్వే, టెలికాం రంగాలను ప్రైవేటీకరించారు.
ముఖ్యమైన రోజులు
Computer Security Day : November 30
i. కంప్యూటర్ సెక్యూరిటీ డే 1988 లో ప్రారంభమైంది, కంప్యూటర్లు ఇళ్లలో సర్వవ్యాప్తి చెందకపోయినా, సర్వసాధారణం అవుతున్నాయి.
ii. 1980 లలో కంప్యూటర్ల వాడకం పెరిగింది, ముఖ్యంగా వ్యాపారం మరియు ప్రభుత్వంలో, మరియు ఇంటర్నెట్ ప్రారంభ దశలో ఉంది.
ఐ.కె. గుజ్రాల్ 7వ వర్ధంతి : నవంబరు 30, 2012
i. ఇందర్ కుమార్ గుజ్రాల్ (డిసెంబర్ 4, 1919 - నవంబరు 30, 2012) 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త.
ii. అవిభాజిత పంజాబ్ లోని జీలం (ప్రస్తుత పాకిస్తాన్) లో ఒక గౌరవనీయమైన పంజాబీ ఖత్రీ (వర్తక కులం) కుటుంబములో పుట్టిన గుజ్రాల్ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్ళాడు.
iii. భారత రాజకీయాలలో సంచలనాత్మక సమయమైన జూన్ 1975లో గుజ్రాల్ ఇందిరా గాంధీ మంత్రివర్గములో సమాచార మరియు ప్రసరణ శాఖా మంత్రిగా పనిచేశాడు.
iv. జూన్ 12, 1975న అలహాబాదు ఉన్నత న్యాయస్థానం 1971 ఎన్నికలలో ఇందిరాగాంధీ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని నిర్ణయించి ఆమె ఎన్నికను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. గుజ్రాల్ రష్యాలో భారతీయ రాయబారిగా నియమితుడయ్యాడు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారము చేపట్టేసరికి, మాస్కోలో భారతీయ దౌత్యవేత్తగా గుజ్రాల్, 1979లో సోవియట్ సమాఖ్య యొక్క ఆఫ్ఘానిస్తాన్ దురాక్రమణను ఖండించేందుకు ఆమెను ఒప్పించాడు.
v. భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ (93) అనారోగ్యంతో కన్నుమూశారు. వూపిరితిత్తుల సంబంధిత వ్యాధితో గుర్గావ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దేశానికి 12వ ప్రధానిగా 1997 ఏప్రిల్ నుంచి 1998 మార్చి వరకు గుజ్రాల్ పనిచేశారు.
vi. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1919 డిసెంబర్ 4న జన్మించిన ఇందర్ కుమార్ గుజ్రాల్ స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. 1980లో కాంగ్రెస్ పార్టీని వీడారు. 1989లో జలంధర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
vii. వీపీ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేవెగౌడ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. గుజ్రాల్ సతీమణి షీలా గుజ్రాల్ పంజాబీ, హిందీ, ఆంగ్ల... తదితరభాషలో అనేక రచనలు చేశారు. గుజ్రాల్ సోదరుడు సతీశ్ గుజ్రాల్ ప్రముఖ చిత్రకారుడు.
viii. 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు గుజ్రాల్కేంద్ర సమాచార ప్రసారశాఖమంత్రిగా ఉన్నారు. అనంతరం కొంతకాలం సోవియట్యూనియన్లో భారత రాయబారిగా పదవీబాధ్యతలు నిర్వహించారు.వీపీసింగ్ నేతృత్వంలోని జనతాదళ్లో చేరిన పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు.
ix. 1989లో వీపీ సింగ్ నేతృత్వంలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా వ్యవహరించారు. 1996లో దేవెగౌడ సారథ్యంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ సర్కారులోనూ విదేశాంగమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టడం విశేషం. విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు గుజ్రాల్ సిద్దాంతం అనే నూతన సిద్దాంతాన్ని విదేశీవిధానంలో ప్రవేశపెట్టారు.
క్రీడలు
6 బంతుల్లో 5 వికెట్లు. అభిమన్యు మిథున్ సంచలన బౌలింగ్. టీ20ల్లో కొత్త ప్రపంచ రికార్డు :
i. పేసర్ అభిమన్యు మిథున్ సంచలనం సృష్టించాడు. 6 బంతుల్లో 5 వికెట్లు తీసి టీ20ల్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ii. కర్ణాటక తరఫున ముస్తాక్ అలీ టోర్నీ సెమీఫైనల్లో హరియాణాపై అభిమన్యు ఈ ఫీట్ సాధించాడు.
iii. టీ20ల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన శ్రీలంక స్టార్ లసిత్ మలింగ (న్యూజిలాండ్పై, 2019) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20లో ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా మిథున్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
iv. ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక, తమిళనాడు టైటిల్ కోసం తలపడనున్నాయి.
v. రంజీ, విజయ్ హజారె, ముస్తాక్ అలీ టోర్నీల్లో హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఆటగాడు మిథున్
మళ్లీ సీఏసీలోకి సచిన్, లక్ష్మణ్ :
i. దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్లు తిరిగి క్రికెట్ సలహా సంఘం (సీఏసీ)లోకి రానున్నారు.
ii. ఇంతకుముందు సీఏసీలో సభ్యులుగా ఉన్న సచిన్, లక్ష్మణ్ జులైలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీళ్లకు విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి.
No comments:
Post a Comment