Wednesday, 30 October 2019

కరెంట్ అఫైర్స్ 23 అక్టోబరు 2019 Wednesday

✍  కరెంట్ అఫైర్స్ 23 అక్టోబరు 2019 Wednesday ✍
జాతీయ వార్తలు
Siachen base camp to Kumar Post opened for tourism purposes

i. Government of India has decided to open the entire area from Siachen base camp to Kumar Post for tourism purposes. The step has been taken to boost tourism in Ladakh.
ii. It will also give people a window to appreciate the tough work done by Army jawans and engineers in extreme weather and inhospitable terrains.
iii. The Siachen Glacier at the height of around 20,000 ft in the Karakoram range is known as the highest militarised zone in the world where the soldiers have to battle frostbite and high winds.
iv. The Glacier came under the strategic control of India in 1984 following ‘Operation Meghdoot’.
అంతర్జాతీయ వార్తలు
కెనడాలో సింగ్ ఈజ్ కింగ్ మేకర్.  పూర్తి ఆధిక్యత సాధించని ట్రుడో పార్టీ :

i. ఉత్కంఠభరితంగా జరిగిన కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడోకు చెందిన లిబరల్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం రాకపోవడంతో, భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ)పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ii. కెనడాలో మొత్తం 338 స్థానాలకు (ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్స్) గాను వెలువడిన ఫలితాల్లో లిబరల్ పార్టీ 157 చోట్ల విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం ఆండ్రూ షీర్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలను సాధించింది.
iii. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం 170 కాగా ట్రుడో తిరిగి పగ్గాలు చేపట్టాలంటే మరో 13 మంది సభ్యుల మద్దతు అవసరం.
iv. గ్రీన్పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 24 స్థానాల్లో విజయం సాధించిన జగ్మీత్ నేతృత్వంలోని ఎన్డీపీ పాత్ర నిర్ణయాత్మకంగా మారింది. ట్రుడోకు మద్దతివ్వడానికి ఆ పార్టీ సుముఖంగా ఉంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
Meet the white bellbird, the world’s loudest bird :

i. Bellbirds have the loudest bird calls yet documented in the world, according to a study which found that their mating songs pack more decibels than the screams of howler monkeys and the bellows of bisons.
ii. According to the study, published in the journal Current Biology, the male white bellbird’s mating call is about three times louder than screaming phias — the previously loudest bird singer.
iii. The researchers, including those from the University of Massachusetts in the U.S., said that the bellbird’s calls were so loud that they wondered how the females of the species listened to them at close range without permanent damage to their hearing.
సదస్సులు
నామ్ శిఖరాగ్ర సదస్సుకు వెంకయ్యనాయుడు : @XVIII Summit of Heads of State and Government of the Non-aligned Movement , Baku, Azerbaijan

i. అజెర్బైజాన్ దేశంలో ఈ నెల 25న జరగనున్న అలీనోద్యమ (నామ్) దేశాల 18వ శిఖరాగ్ర సదస్సుకు వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
ii. భారత ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహిస్తారు. ద్వైపాక్షిక చర్చల్లోనూ పాల్గొంటారు. అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు.
  Appointments
మిధాని నూతన సీఎండీగా డాక్టర్ ఎస్కే ఝా :

i. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ మిధాని (మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్) ఛైర్మన్, ఎండీగా డాక్టర్ ఎస్.కె.ఝా ఎంపికయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) ఆయన నియామకాన్ని ఖరారు చేసింది.
ii. డాక్టర్ ఝా మిధాని సీఎండీగా వచ్చే మే 1న బాధ్యతలు స్వీకరిస్తారు.ఆయన ప్రస్తుతం మిధానిలోనే డైరెక్టర్ (ఉత్పత్తి, మార్కెటింగ్)గా పనిచేస్తున్నారు.
iii. MIDHANI - Mishra Dhatu Nigam Limited;  Headquarters : Hyderabad (Kanchan Bagh) ; Founded : 1973
Reports/Ranks/Records
Global Innovative Index 2019 : India 52nd rank

పని ప్రదేశాల్లో  మహిళలపై వేధింపుల్లో తెలంగాణ టాప్ :

i. పని ప్రదేశాల్లో మహిళలను వేధించడం, మానవ అక్రమ రవాణాపై నమోదైన కేసుల పరంగా 2017 సంవత్సరానికి తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
ii. అక్రమ రవాణా అనంతరం బాధితురాళ్లను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న ఘటనల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. జాతీయ నేర గణాంకాల మండలి (NCRB)- 2017 నివేదిక ఈ విషయాల్ని వెల్లడిస్తోంది.
iii. ఆహార కల్తీ కేసుల్లో 95 శాతానికిపైగా తెలుగు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. తెలంగాణలో అత్యధికంగా 2,009, రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్లో 456 కేసులు నమోదయ్యాయి.

iv. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. చట్టవిరుద్ధంగా గుమిగూడిన ఘటనలు దేశవ్యాప్తంగా 13,078 చోటు చేసుకోగా.. రాష్ట్రంలో వీటి సంఖ్య 128 మాత్రమే. అల్లర్లు, మత ఘర్షణల కేసులు కూడా తెలంగాణలో నామమాత్రమే.
NCRB Crime in India Report 2017 :

v. National Crime Records Bureau has released the annual “Crime in India Report 2017”. The report has been released after a delay of 2 years.
     Key findings of the report are:
vi. According to the report, 3.59 lakh cases of crime against women were reported in the country. Uttar Pradesh topped the list with 56,011 cases followed by Maharashtra with 31,979 cases and West Bengal 30,002 in cases of crime against women.
vii. Majority of cases under crimes against women were registered under ‘Cruelty by Husband or his Relatives’ (27.9%) followed by ‘Assault on Women with Intent to Outrage her Modesty’ (21.7%), ‘Kidnapping & Abduction of Women’ (20.5%) and ‘Rape’ (7.0%).
viii. The NCRB report also cited 58,880 incidents of rioting in 2017. Maximum incidents of rioting were reported from Bihar (11,698), followed by Uttar Pradesh (8,990) and Maharashtra (7,743).
ix. The incidents registered under the Scheduled Caste Prevention of Atrocities Act saw an increase from 5,082 incidents reported in 2016 to 5,775 in 2017.
x. Incidents of crime related to Scheduled Tribes dipped from 844 in 2016 to 720 in 2017.
xi. A total of 95,893 cases of kidnapping and abduction were registered during 2017.
xii. The NCRB for the first time collected data on circulation of “false/fake news and rumours”. Under the category, maximum incidents were reported from Madhya Pradesh (138) followed by Uttar Pradesh (32) and Kerala (18).

xiii. A total of 28,653 murder cases were registered across the country in 2017 and enmity cited as the maximum triggers for such murders. Among Union Territories, Delhi recorded the most murder cases in 2017 at 487.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్ :

i. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్ను ఐటీసీ సంస్థ ఆవిష్కరించింది. దీని ధర కేజీ రూ.4.3 లక్షలు.
ii. ప్రత్యేకమైన ఫ్యాబెల్ ఎక్స్క్విజిట్ బ్రాండ్లో ‘ట్రినిటీ-ట్రఫల్స్ ఎక్స్ట్రార్డినెయిర్’ పేరిట పరిమిత శ్రేణిలో వీటిని ఐటీసీ ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్లుగా ఇవి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించాయి.
అవార్డులు
Jennifer Aniston to receive People’s Icon Award 2019

i. Jennifer Aniston to receive People’s Icon Award 2019 at the 2019 People’s Choice Awards.
ii. The actress would be the 2nd-ever recipient of the title. 50-year-old Aniston has played the most iconic, unforgettable characters and has conquered comedy and drama on both the small and big screen.
iii. She is a 7-time People’s Choice Award winner.
ముఖ్యమైన రోజులు
Mole Day – October 23 :


i. Mole Day is an unofficial holiday celebrated among chemists, chemistry students, chemistry enthusiasts and Design & Technology teachers and students on October 23, between 6:02 a.m. and 6:02 p.m., making the date 6:02 10/23 in the American style of writing dates.

ii. The time and date are derived from the Avogadro number, which is approximately 6.02×1023, defining the number of particles (atoms or molecules) in one mole (mol) of substance, one of the seven base SI units.
క్రీడలు
Raunak  Sadhwani  becomes  India’s  65th  Grandmaster

i. Raunak Sadhwani has becomes India’s 65th Grandmaster. He defeated Russian GM Alexander Motylev to become the Grandmaster at the age of 13 years, 9 months and 28 days.
ii. Sadhwani’s first GM norm came in the 2019 Aeroflot Open and the 2nd in the 2019 Porticcio Open and the final norm at FIDE-Chess Grand Swiss.
iii. With the victory, Sadhwani has joined the growing list of country’s teenaged GMs that includes enormously-talented Nihal Sarin, R. Praggnanandhaa and D. Gukesh, among others.
Rohit  Sharma  set  a  record  of  highest  average  in  Test  cricket :

i. Indian cricketer Rohit Sharma smashed the former Australia cricketer Don Bradman’s record of highest average in Test cricket on home soil.
ii. He set the record on day two of the third Test match against South Africa.
iii. He broke the 71-year-old record that was previously held by Bradman by scoring an average of 99.84.
iv. Bradman, the legendary Australia cricketer had an average of 98.22.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...