గుజరాత్‌లోని కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద 2019 బ్యాచ్ ప్రొబెషనర్ సివిల్ సర్వెంట్స్ కోసం సెంటర్స్ మొట్టమొదటి కామన్ ఫౌండేషన్ కోర్సు “ఆరంభ్” (బిగినింగ్) ప్రారంభమైంది. కొత్తగా నియమించిన 500 మంది అధికారులు ఆరు రోజుల శిక్షణ పొందుతున్నారు. ఈ సంవత్సరం ఇతివృత్తం ‘భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని ఎలా సాధించాలి’.
మూలం: ది హిందూ
No comments:
Post a Comment