- విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ (ఆప్కాబ్). కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు-ఖాళీలు: స్టాఫ్ అసిస్టెంట్-54, మేనేజర్ (స్కేల్ 1)-23 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థి అయి ఉండాలి. వయసు: 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
- పరీక్ష తేది: ఆగస్టు 25
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: జులై 28
- వెబ్‌సైట్: www.apcob.org
Thursday, 11 July 2019
ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment