ఇక నుండి తెలుగులో బ్యాంకు పరీక్షలు
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు శుభవార్త .ఇక నుండి అన్ని బ్యాంకు పరీక్షలను తెలుగులో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.బ్యాంకు పరీక్షలు ఇది వరకు ఆంగ్లం హిందీ భాషలలో మాత్రమే నిర్వహించగా ఈ నిర్ణయంతో ఇకపై ఆంగ్లం, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాయవచ్చు అవి తెలుగు, అస్సామీ, బంగ్లా, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ.. ఈ నిర్ణయం సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-8(2019) మెయిన్స్ పరీక్ష నుంచి అమలవ్వనుంది.స్థానిక భాషల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు నష్టపోకుండా ఉండేందుకు తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు తీపి కబురు.

No comments:
Post a Comment