భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Current Affairsక్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లు, అన్ని స్థాయిలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు జూలై 3న బీసీసీఐకి లేఖ ద్వారా తెలియజేశాడు. ఇందులో రిటైర్మెంట్‌కు కారణాలు వెల్లడించకపోయినా... ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్-2019 జట్టులో చోటు లభించకపోవడమే కారణమని అర్థమవుతోంది.
రాయుడు కెరీర్ గ్రాఫ్
పూర్తి పేరు: అంబటి తిరుపతి రాయుడు
పుట్టిన తేదీ, స్థలం: 23 సెప్టెంబర్, 1985; గుంటూరు, ఆంధ్రప్రదేశ్
వయస్సు: 33 ఏళ్ల 284 రోజులు
ఆడిన ప్రధాన జట్లు: భారత్, భారత్ ‘ఎ’, భారత అండర్-19, హైదరాబాద్, ఆంధ్ర, బరోడా, విదర్భ (రంజీ), ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్‌స (ఐపీఎల్), హైదరాబాద్ హీరోస్ (ఐసీఎల్)
తొలి అంతర్జాతీయ వన్డే: జింబాబ్వేపై (హరారేలో జూలై 24, 2013)
చివరి వన్డే: ఆస్ట్రేలియాపై (రాంచీలో మార్చి 8, 2019)
తొలి అంతర్జాతీయ టి20: ఇంగ్లండ్‌పై (బర్మింగ్‌హామ్‌లో సెప్టెంబర్ 7, 2014)
చివరి టి20: జింబాబ్వేపై (హరారేలో జూన్ 22, 2016)

No comments:
Post a Comment