Monday, 21 January 2019

యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వేతనం రూ.110 కోట్లు



టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టిమ్‌ కుక్‌ వేతనాన్ని భారీగా పెంచింది. 2018లో ఆయన మొత్తం 15.7 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.110 కోట్లు) అందుకున్నారు.

  • సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌ వద్ద దాఖలైన సమాచారం ప్రకారం.. 2017తో పోలిస్తే ఇది 22 శాతం ఎక్కువ.
  • ఇందులో మూల వేతనం 3 మిలియన్‌ డాలర్లుగా ఉంది. మరో 12 మిలియన్‌ డాలర్లు బోనస్‌గా, 6,80,000 డాలర్లు ఇతర ఖర్చు కింద పొందారు. ప్రైవేట్‌ జెట్‌ ఖర్చు, సెక్యూరిటీ వ్యయాలు వంటి వాటిని ఇతర ఖర్చుగా పరిగణిస్తారు.
  • 2016లో 8.7 మిలియన్‌ డాలర్లుగా ఉన్న వేతనం, 2017లో 12.8 మిలియన్‌ డాలర్లకు చేరింది

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...