Monday, 21 January 2019

గోల్డెన్ గ్లోబ్ గెలిచిన‌ బోమియ‌న్ రాప్స‌డీ

  • హాలీవుడ్ మూవీ బోమియ‌న్ రాప్స‌డీ .. 2019 గోల్డెన్ గ్లోబ్స్‌ అవార్డును గెలుచుకున్న‌ది.
  •  బోమియ‌న్ రాప్స‌డీ సినిమాకు రెండు టాప్ అవార్డులు ద‌క్కాయి. 
  • ఉత్త‌మ చిత్రంతో పాటు ఉత్త‌మ న‌టుడు అవార్డుల‌ను ఆ సినిమానే ద‌క్కించుకున్న‌ది. 
  • రాక్ స్టార్‌ ఫ్రెడ్డీ మెర్క్యూరీ పాత్ర‌లో న‌టించిన‌ రామీ మ‌లేక్‌ను ఉత్త‌మ న‌టుడు అవార్డు వ‌రించింది. 
  •  మ్యూజిక‌ల్‌-కామిడీ క్యాట‌గిరీలో గ్రీన్ బుక్ చిత్రానికి మూడు అవార్డులు ద‌క్కాయి. 
  • ఎ స్టార్ ఈజ్ బార్న్ సినిమా కేవ‌లం ఒక్క అవార్డును కైవ‌సం చేసుకుంది

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...