Monday, 28 January 2019

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గోవాలో అటల్ సేతును ప్రారంభించారు


  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాలుగు-లేన్, 5.1 కిలోమీటర్ల పొడవు అటల్ సేతు ప్రారంభించారు,
  • ఇది గోవాలోని పనాజీలో  మాండోవి నదిపై గల మూడవ కేబుల్ వంతెన. .
  • ఈ వంతెన పనాజి సర్కిల్ మరియు పనాజీ ప్రవేశద్వారం వద్ద అడ్డంకులను అధిగమించి, ట్రాఫిక్ జామ్లను అడ్డుకుంటుంది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...